ధర్మారంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ధర్మారంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ధర్మారంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామంలో సోమవారం  సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాజేే డు మండల యూత్ ప్రెసిడెంట్ గౌరారపు సర్వేశ్వరరావు, మండల సీనియర్ నాయకులు కట్ల నరసింహాచారి,పలిసేట్టి శ్రీనివాస్, రామచంద్ర బాబు, సర్వేశ్వరరావు, రాంబాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని పరస్పరం మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భం గా సోనియా గాంధీ చేసిన సేవలను కొనియాడారు.