వెంకటాపురం మండల కేంద్రంలో పాముల సయ్యాట

వెంకటాపురం మండల కేంద్రంలో పాముల సయ్యాట

వెంకటాపురం మండల కేంద్రంలో పాముల సయ్యాట

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల  కేంద్రంలోని పల్లెదవఖాన, బాలుర హాస్టల్ సమీపంలోని రోడ్డుపై శనివారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రెండు పాములు ప్రజల చూపులను ఆకర్షిస్తూ సుమారు అరగంట పాటు పరస్పరం మెలికలు తిరుగుతూ తలలు పైకి ఎత్తి సయ్యాటలాడుతూ కనిపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు తిలకిస్తూ తమ మొబైల్ ఫోన్లలో ఈ సంఘటనను చిత్రీకరించారు. పాములు అనంతరం సమీపంలోని శిథిల భవనంలోకి ప్రవేశించి కనిపించకుండా పోయాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment