పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసిన ఎస్. ఐ తాజుద్దీన్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గ్రామపంచాయతీ లోపనిచేస్తున్న పారిశుద్య కార్మికులకు ఏటూరు నాగారం ఎస్. ఐ తాజోద్దీన్ చీరలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పారిశుధ్య కార్మికుల సేవలను ఆయన కొనియాడారు. గ్రామంలో పరిశుభ్రత నెలకొంటున్నదంటే వారితోనే సాధ్య మౌతుందని ఆయన అన్నారు. పారిశుధ్య కార్మికులను ప్రోత్స హించి, గౌరవము ఇవ్వాలని ఎస్. ఐ తాజొద్దీన్ అన్నారు.