న్యాయవాదుల ఆధ్వర్యంలో శ్రీ రాముని శోభాయాత్ర

న్యాయవాదుల ఆధ్వర్యంలో శ్రీ రాముని శోభాయాత్ర

ములుగు, తెలంగాణ జ్యోతి : శ్రీ రామ జన్మభూమి మందిరం అయోధ్య బాల రాముడు ప్రాణప్రతిష్ట ఉత్సవం అనంతరం జిల్లా కేంద్రంలో న్యాయ వాదుల ఆధ్వర్యంలో సోమవారం శ్రీరాముని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. జై శ్రీరామ్, శ్రీరామ జయరామ జయజయరామ అంటూ శోభాయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కొండి రవీందర్, వేణు గోపాలచారి, వెంకటేశ్వర్ రావు,సునీల్కుమార్,స్వామిదాసు, రాంసింగ్, రాజ్ కుమార్, ప్రతాప్, అశోక్, రవిప్రసాద్ రెడ్డి, వైద్యుల వెంకటేశ్వర్లు, చంద్రయ్య, చిరంజీవి, రవి కుమార్ తదితర న్యాయవాదులు శ్రీరామ శోభాయాత్ర లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment