వీరాపురం గొల్లగూడెం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం

వీరాపురం గొల్లగూడెం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం

వీరాపురం గొల్లగూడెం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం

– ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు, ఒకరు మృతి 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి లో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై త్రిబుల్ సవారి తో వస్తున్న యువకులు వారి వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని తుర్సవాని గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్ష తగాత్రులను హుటాహుటి న వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు, ప్రాథమిక వైద్యం కోసం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్ ద్వారా ఎటు రు నాగారం, ములుగు ప్రబుత్వ ఆస్ఫిటల్ కు తరలిస్తుండగా వీరిలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదం విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment