అంతా మా ఇష్టం – ఆర్ఎంపీల ఇష్టారాజ్యం వార్తకు స్పందన

అంతా మా ఇష్టం - ఆర్ఎంపీల ఇష్టారాజ్యం వార్తకు స్పందన

అంతా మా ఇష్టం – ఆర్ఎంపీల ఇష్టారాజ్యం వార్తకు స్పందన

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి :  అంతా మా ఇష్టం – ఆర్ఎంపీల ఇష్టా రాజ్యం అని తెలంగాణ జ్యోతి లో ప్రచురితమైన వార్తపై మండలంలోని  శ్రీనివాస క్లినిక్,  దేవస్య క్లినిక్ లను ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం అధికారి డాక్టర్ అభినవ్ తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా వారికి రూల్స్ కి విరుద్ధంగా మందులను అధిక ధరలకు విక్రయిస్తే  చర్యలు తప్పవని, స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్ అధిక మోతాదులో వాడితే చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ విక్రయించరాదన్నారు. నిబంధనలకు  విరుద్ధంగా ఆర్ఎంపీలు చికిత్స చేస్తే వారిపై డిఎంహెచ్ఓ ఆదేశానుసారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment