ఇసుక ర్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డిఓ,ఏ ఎస్పి, పిఓ

ఇసుక ర్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డిఓ,ఏ ఎస్పి, పిఓ

ఇసుక ర్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డిఓ,ఏ ఎస్పి, పిఓ

వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల వి ఆర్ కె పురం గోదావరి ఇసుక ర్యాంపును మంగళవారం రాత్రి ములుగు ఆర్డిఓ, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, టి.ఎస్.ఎం.డిసి. పి.ఓ.లు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాంపు నిర్వహణ రికార్డులను తనిఖీలు చేశారు. ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం ఇసుక ర్యాంపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటా పురం మండల తహసిల్దార్ లక్ష్మీ రాజయ్య, టిఎస్ఎండిసి సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఇసుక ర్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డిఓ,ఏ ఎస్పి, పిఓ”

Leave a comment