మృత దేహానికి నివాళులర్పించిన రాణా ప్రతాప్ రెడ్డి
తెలంగాణ జ్యోతి, దుగ్గొండి : మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన బండారి లక్ష్మణ్ గుండెపోటుతో ఆకస్మి కంగా మరణించగా వరంగల్ జిల్లా బీజేపీ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ , మాజీ మండల అధ్యక్షులు ఏరుకొండ కర్ణకర్ , వెంకటాపురం గ్రామ బూత్ అధ్యక్షులు రమేష్ , కృష్ణా , బత్తుల నాగరాజు తిరుపతి మరియు తదితరులు పాల్గొన్నారు.