టిఆర్ఎస్ నాయకుల ర్యాలీ
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ఓడగూడం నుండి ఆకులవారి ఘనపురం వరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ఓటర్లను అభ్యర్దించారు.
1 thought on “టిఆర్ఎస్ నాయకుల ర్యాలీ”