కాళేశ్వర ఆలయానికి పుష్కర ఉత్సవ కమిటీ ఏర్పాటు

కాళేశ్వర ఆలయానికి పుష్కర ఉత్సవ కమిటీ ఏర్పాటు

కాళేశ్వర ఆలయానికి పుష్కర ఉత్సవ కమిటీ ఏర్పాటు

కాటారం, తెలంగాణ జ్యోతి : ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. అధ్యక్షులుగా మంథని కి చెందిన మోహన్ శర్మ, మహాదేవపూర్ మండలంలోని గందెసిరి సత్యనారాయణ (కాళేశ్వరం), మంచినీళ్ల దుర్గయ్య (అన్నారం), సీతయ్య (పూసుకుపెల్లి), మంథని కి చెందిన సీతారాం, కుంభం పద్మ (బొమ్మ పూర్), నర్సింగరావు, ఎం రాజమల్లుగౌడ్, ఓదెల యాదవ్ గ్రూప్,భూపెళ్లి రాజయ్య,ప్రశాంత్ రెడ్డి(గారెపల్లి),ఓదెల కుమారస్వామి అడ్డూరి శ్రీధర్ రావు (చెల్పూర్) లు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఉత్సవ కమిటీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 15 నుండి 26వ తేదీ వరకు కాలేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల నేపథ్యంలో ఆలయ కమిటీని ఏర్పాటు చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment