విద్యుత్ సరఫరా నిలిపివేత

Written by telangana jyothi

Published on:

విద్యుత్ సరఫరా నిలిపివేత

– వినియోగదారులు సహకరించాలని ఏడీఈ వినతి. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో భారీ వర్షాలు, పెనుగాలుల కారణంగా విద్యుత్ లైన్ల పై చెట్లు పడి వైర్లు తెగిపోయాయని అనేక చోట్ల మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెంకటాపురం ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటాపురం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల వినియోగదారులు సహకరించాలని ఆ ప్రకటనలో ఏడిఇ కోరారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now