ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : భారీ వర్షాలు కురుస్తు న్న నేపథ్యంలో కన్నాయిగూడెం మండలంలోని రాజన్న పేట, ఎంకట్రవు,గంగూడెం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని రాజన్నపేట కార్యదర్శి శ్రావంతి అన్నారు.అంతే కాకుండా మైక్ తో ప్రచారం చేయించారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న ఇంటీని పరిశీలించారు. అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని, అంతే కాకుండా పశువుల కాపర్లు, మత్స్య కారులు చేపలు పట్టడానికి వెళ్లరాదని, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని సూచించారు