నూతన వధూవరులను ఆశీర్వదించిన పిఎసిఎస్ చైర్మన్

Written by telangana jyothi

Published on:

నూతన వధూవరులను ఆశీర్వదించిన పిఎసిఎస్ చైర్మన్

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం కు చెందిన  పల్నాటి కిషోర్ – నేహిత వివాహ మహోత్సవానికి పలువురు ప్రముఖులు, భంధువులు హాజరై నూతన వధూవరులను పలువురు ఆశీర్వదించారు. ప్రముఖ వ్యాపారి అయిన చిరంజీవి వరుడు పల్నాటి కిషోర్, వధువు నేహిత నూతన దంపతులను వెంకటాపురం పిఎసిఎస్ చైర్మన్ మోహన్ రావు, మాజీ పంచాయతీ వార్డు సభ్యులు ముత్తినేని భాస్కర్ ,బట్టి ఈశ్వర్ పలువురు వారి స్నేహితులు, అభిమానులు గ్రామ పెద్దలు, నూతన వధూవరులు ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.

Leave a comment