సబ్ధార్ కుటుంభానికి నాయిని శ్రీనివాస్ సహాయం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి లో గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందిన సబ్దార్ కుటుంబాన్ని సోమవారం కాటారం మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్ పరామర్శించి భరోసా కల్పించారు. అనంతరం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మైనారిట్ సెల్ మండల అధ్యక్షులు అమీర్ ఖాన్, అన్వర్, సర్దార్, తదితరులు పాల్గొన్నారు.
1 thought on “సబ్ధార్ కుటుంభానికి నాయిని శ్రీనివాస్ సహాయం ”