ములుగు ఎస్సై వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు 

ములుగు ఎస్సై వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు 

ములుగు ఎస్సై వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు 

ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేష న్ ఛాంబర్లో ఎస్సై వెంకటేశ్వరరావు జన్మదినవేడుకను ములు గు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగరవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటే శ్వరరావును కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసిసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పౌడాల ఓం ప్రకాష్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రియాజ్ మీర్జా, బీసీ సెల్ జిల్లా ఉపా ధ్యక్షుడు గండ్రత్ జయాకర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ రఘు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి కుద్బుద్దిన్, బీసీ సెల్ జిల్లా కోశాధికారి ఓడ రాజు, సింగిల్ విండో డైరెక్టర్ బోయిని రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నదునూరి రమేష్, జన్ను రవి, ములుగు పట్టణ ఉపాధ్యక్షులు బోడ సతీష్, మండల బీసీ సెల్ ప్రచార కార్యదర్శి బొంతల వేణు, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మాదారపు రాజు, తదితరులు పాల్గొన్నారు.