ములుగులో 30న ఎమ్మెల్సీ కవిత పర్యటన

ములుగులో 30న ఎమ్మెల్సీ కవిత పర్యటన

ములుగు, తెలంగా గాణ జ్యోతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 30న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ములుగులోని గట్టమ్మ దేవాలయంతో పాటు సమ్మక్క – సారలమ్మ లను దర్శించుకోనున్నట్లు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా నాయకులు, కార్య కర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ములుగులో 30న ఎమ్మెల్సీ కవిత పర్యటన”

Leave a comment