కన్నాయిగూడెంలో ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు

Written by telangana jyothi

Published on:

కన్నాయిగూడెంలో ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క పుట్టినరోజు వేడుకలను కన్నాయి గూడెం మండలంలో ఘనంగా నిర్వహించారు. పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గిరిజన ఆదివాసి ముద్దుబిడ్డ ధనసరి అనసూయ సీతక్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఇంకెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా, మండల ఇన్చార్జి జాడి రాంబాబు, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు అబ్బు రమేష్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు తాటి రాజబాబు, మండల యూత్ అధ్యక్షులు బోట నాగేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సునార్కని రాంబాబు, మండ ల బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం నాగేష్, టీపీసీసీ సోషల్ మీడి యా జిల్లా కోఆర్డినేటర్ సాంబశివ మండల కోఆర్డినేటర్ దుర్గం ప్రభాకర్, మండల టౌన్ అధ్యక్షులు మంగళరపు సత్యం, బొల్లె భాస్కర్, చీదరి సుమన్, పళ్ళ లచ్చబాబు, గాయం జనగాం వెంకట్ రాజబాబు, జంగ కృష్ణ కావేరి రాంబాబు, ముత్తయ్య, నర్సింగరావు, లక్కాకుల రామారావు, బిక్షపతి, సునార్కని సురేందర్, గడ్డం రవీందర్, సునార్కని ప్రమోద్, మాదాసు రాజేందర్, రాఘవులు బౌద్ధ సుధాకర్, సుమన్ రాజబాబు, సునార్కని భద్రయ్య, కుమ్మరి కుమార్ చిలువేరు చిరంజీవి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment