2.50 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

2.50 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

2.50 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మంథని నియోజక వర్గం కాటారం మండలం గారేపల్లికి చెందిన పస్తం అంజమ్మ కు రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి మంత్రి శ్రీధర్ బాబు ఆదుకున్నారు. గుండె శస్త్ర చికిత్సకు సంబంధించి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబును ఆశ్రయించగా సిఎంఆ ర్ఎఫ్ మంజూరు ఇప్పించారు. ఈ మేరకు శుక్రవారం హైదరా బాదులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రి సహాయకులు ఎల్ఓసి పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మంత్రి శ్రీధర్ బాబుకు వారు కృతజ్ఞ తలు తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment