తాడ్వాయి మండలంలో పర్యటించిన మంత్రి సీతక్క 

తాడ్వాయి మండలంలో పర్యటించిన మంత్రి సీతక్క 

తాడ్వాయి మండలంలో పర్యటించిన మంత్రి సీతక్క 

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి: తాడ్వాయి మండలంలో పంచాయతీ రాజ్, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్య టించారు.163 రహదారిపై డివైడర్ మధ్యలో బ్యూటిఫికేషన్ మొక్కలను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి నాటి నీరు పోశారు. మంత్రి సీతక్క  మాట్లాడుతూ ములుగు జిల్లా అభి వృద్ధికై పాటుపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిఓ దేవరాజ్, ఎంపీడీవో సుమనవాని, ఎంపీఓ శ్రీధర్ రావు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.