మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుకు సన్మానం చేసిన కాంగీనేతలు

మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుకు సన్మానం చేసిన కాంగీనేతలు

మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుకు సన్మానం చేసిన కాంగీనేతలు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రాష్ట్ర ఐటీ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు దావుస్ పర్యటన లో 18 వేల కోట్ల రూ. పలు కంపెనీలతో ఎం ఓ యు ఒప్పందం చేసుకొని,విదేశీ పర్యటన అనంతరం కాటారం వచ్చిన సందర్బంగా కాంగ్రెస్ నాయ కులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపీపీ పంత కాని సమ్మయ్య, మహాదేవ్ పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాపు, వీరాపూర్ మాజీ సర్పంచ్ వేమూనూరి రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేష్, రవీందర్ రావు, భూపెల్లి రాజు, గడ్డం కొమురయ్య యాదవ్, ఆత్మకూరి కుమార్ యాదవ్, బీరెల్లి మహేష్, తదితరులు పాల్గొ న్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment