వెంకటాపురం హైస్కూల్ విద్యార్థికి మెరిట్ స్కాలర్షిప్ 

వెంకటాపురం హైస్కూల్ విద్యార్థికి మెరిట్ స్కాలర్షిప్ 

వెంకటాపురం హైస్కూల్ విద్యార్థికి మెరిట్ స్కాలర్షిప్ 

వెంకటాపురం నూగూరు,  తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రం వెంకటాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పడాల రామ్ అనే విధ్యార్ధికి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్లో సెలెక్ట్ అయ్యాడు. ఈమేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి అయిన జీవివి సత్యనారాయణ అభినందించారు. ఈ పథకం కింద 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతినెల 10 వేల రూ . చొప్పుున సంవత్సరానికి 12 వేల రూ. అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు జె. సుజాత, బి. జయరాం, శేషు నర్సింహారావు, కె వెంకటేష్, రాజేశ్వరరావు, వంశీ తది తర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.