ములుగు ఓఎస్
తెలంగాణ జ్యోతి, ములుగు : ఏటూరునాగారం ఏఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ బదిలీ అయ్యారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ బదిలీల్లో భాగంగా సోమవారం చేపట్టిన బదిలీల్లో ఆయన ములుగు ఓఎస్డిగా బదిలీ అయ్యారు. కాగా ఆయన స్థానంలో నూతన ఏఎస్పీగా 2021 బ్యాచుకు చెందిన శివం ఉపాధ్యా యను ఏటూరునాగారం ఎఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్య దర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీచేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.