అదుపుతప్పి లారీ బోల్తా 

Written by telangana jyothi

Published on:

అదుపుతప్పి లారీ బోల్తా 

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి: అదుపుతప్పి లారీ బోల్తా పడిన సంఘటన మండలం నార్లాపూర్ గ్రామ శివారులో  శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మహారాష్ట్ర చంద్రపూర్  నుండి భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచకు బొగ్గును తరలిస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now