నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్నూరు కాపు సంఘం నేతలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్నూరు కాపు సంఘం నేతలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్నూరు కాపు సంఘం నేతలు

    వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉఫ్ఫేడు గ్రామానికి చెందిన జొన్నల నాగేశ్వరరావు పటేల్ దంపతుల కుమార్తె వివాహ మహోత్సవానికి మున్నూరు కాపు సంఘం కుటుంబాలతో  పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం వధువు తల్లిదండ్రులు జోన్నల నాగేశ్వరరావు దంపతుల స్వగృహం లో జరిగిన వివాహ మహోత్సవానికి, భద్రాచలం డివిజన్ మున్నూరు కాపు సంఘం కన్వీనర్ ధనప నేని వెంకటేశ్వర్లు పటేల్, సంఘం వెంకటాపురం మండల ప్రధాన కార్యదర్శి దాసరి నారాయణరావు, ఉపాధ్యక్షులు జాపతి శ్యామ్ సుందర్, సీనియర్ సంఘం నాయకులు జక్కు ల సమ్మయ్య, జల్లి గంపల లక్ష్మీపతి, ఎస్. సత్యనారాయణ ,వాజేడు సంఘం నాయకులు కాలేశ్వరం హరిబాబు, సుంకరి రవి కిరణ్, పి. శ్రీనివాసరావు, వెంకటేష్ ,రవిశంకర్, వెంకటే శ్వర్లు ఇంకా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. అంతేకాక చుట్టుపక్కల గ్రామాల కు చెందిన బంధుమిత్రులు పెద్ద సంఖ్యల హాజరై, వివాహ మహోత్సవం లో పాల్గొని అతిధి మర్యాదలు స్వీకరించి, నూతన వధూవరుల ఆశీర్వదించారు. వివాహ మహోత్సవం సందర్భంగా ఉప్పేడు గ్రామంలో జొన్నల వారి వివాహ మహో త్సవ సందడి నెలకొన్నది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment