Komaram Bheem | వాజేడులో కొమరం భీం జయంతి వేడుకలు. 

Komaram Bheem | వాజేడులో కొమరం భీం జయంతి వేడుకలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఆదివారం ఆదివాసీ గోండ్ బెబ్బులి కోమరంభీం జయంతి సంధర్బంగా వాజేడు గ్రామ సెంటర్ నందు కోమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివాసీ నాయకులు ఘణంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎంపిటిసి గొంది రమణారావు ,ఎఎస్పి ములుగు డివిజన్ అధ్యక్షులు టీంగా బుచ్చయ్య, ఎటిఎ మండల అధ్యక్షులు ఇర్ప బాలాజీ , ఖమ్మం జిల్లా సభ్యులు కారం గంగరాజు దొర ,ఎవిఎస్పి జిల్లా అధ్యక్షులు బోదెబోయిన సురేష్, గౌరీబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కోమరంభీం ఆశయాలు జల్ జంగిల్ జమీన్ ఉద్యమ స్ఫూర్తితో, కోమరంభీం ఆశయాలు సాదిద్దాం అని ఆ మహానుభావుడి స్ఫూర్తిగా పోరాటాలు ను నిరంతరం కొనసాగిస్తాం అని ప్రతిన భూని ఆదివాసీ నేతలు మాట్లాడారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment