పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన

Written by telangana jyothi

Published on:

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన

తెలంగాణ జ్యోతి, కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న భవాని సేన ఆదివారం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tj news

1 thought on “పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now