ఎంపీడీవో కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిషత్ కార్యాల యంలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుక లు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్, జయశంకర్ చిత్రపటానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో య డి సి పద్మ, సీనియర్ అసిస్టెంట్ సుశీల, జూనియర్ అసి స్టెంట్ సత్యనారాయణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.