రాత్రి వేళ దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంచిన వ్యాపారులకు జైలుశిక్ష

రాత్రి వేళ దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంచిన వ్యాపారులకు జైలుశిక్ష

రాత్రి వేళ దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంచిన వ్యాపారులకు జైలుశిక్ష

నిజామాబాద్ ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : రాత్రి వేళ దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంచిన పలువురు వ్యాపారులకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. పాన్ షాపులు తెరిచి ఉంచిన సయ్యద్ తాజముల, అమీర్ఖాన్, హోటళ్లు తెరిచి ఉంచిన నదీముల్లా, షేక్ షాబుద్దీన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. నిర్ణీత సమయం తరువాత దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంచేవారిపై కఠిన చర్యలు తప్పవని 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment