జై ఆదివాసీ యువశక్తి రాష్ట్ర అడ్ హక్ కమిటీ ఎన్నికను విజయవంతం చేయండి 

జై ఆదివాసీ యువశక్తి రాష్ట్ర అడ్ హక్ కమిటీ ఎన్నికను విజయవంతం చేయండి 

జై ఆదివాసీ యువశక్తి రాష్ట్ర అడ్ హక్ కమిటీ ఎన్నికను విజయవంతం చేయండి 

–రాష్ట్ర ప్రతినిధి ఆలం కిషోర్

వెంకటాపురం, తెలంగాణ జ్యోతి :  తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ హక్కుల కోసం “జై ఆదివాసీ యువశక్తి” ఆధ్వర్యంలో ఉద్యమ బలోపేతానికి జాతీయ అధ్యక్షులు, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే హిరాలాల్ అల్వా  ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి అడ్ హక్ కమిటీ ఎన్నికను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రతినిధి ఆలం కిషోర్ కోరారు. గురువారం రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహిం చారు. ఈ సమావేశంలో రాష్ట్ర అడ్ హక్ కమిటీ ఎన్నికను మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో  ఈనెల 18న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికను విజయ వంతం చేయడానికి తెలంగాణలోని ఆదివాసీ సమాజం, ఉద్యమ కారులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment