అక్రమంగా రవాణా చేస్తున్న గుడుంబా పట్టివేత

అక్రమంగా రవాణా చేస్తున్న గుడుంబా పట్టివేత

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : అక్రమంగా గుడుంబా రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాయిగూడెం మండలానికి చెందిన వాసంపెళ్లి లక్ష్మయ్య అక్రమంగా గుడుంబా రవాణా విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పోలీసులు తనిఖీలు చేయగా గుడుంబాతో పట్టుబట్టాడు. గుడుంబాను స్వాధీనం చేసుకొని లక్ష్మయ్యపై కేసు నమోదు చేసినట్లు కన్నాయిగూడెం ఎస్సై తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment