ముమ్మరంగా వాహనాల తనిఖీలు.

Written by telangana jyothi

Published on:

ముమ్మరంగా వాహనాల తనిఖీలు.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి పై ఎదిర వద్ద ఆది వారం వెంకటాపురం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అపరి చిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతి రావు, ఆలుబాక బేస్ క్యాంప్ సిఆర్పిఎఫ్ సిబ్బంది,సివిల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now