గారేపల్లిలో 4 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు

గారేపల్లిలో 4 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు

గారేపల్లిలో 4 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు

కాటారం, తెలంగాణ జ్యోతి : వేసవి కాలంలో నిరంతర విద్యుత్ సరఫరాలో ఓల్టేజి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి గ్రామంలో 4 కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించి నట్లు జిల్లా ఎన్ పీడీసీఎల్ సూపరిండెంట్ ఇంజనీర్ మల్సూర్ తెలిపారు. రూ 16 లక్షల వ్యయంతో నాలుగు 100 కే.వి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అయ్యప్ప, హనుమాన్ దేవాలయాల సమీపంలో మాంటిసోరి పాఠశాల, హమాలీ వాడలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డి ఈఈ పాపిరెడ్డి, ఎడిఈ నాగరాజు, ఏ ఈ ఉపేందర్ విద్యుత్తు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment