నర్సంపేటలో భారీ వర్షం రోడ్లన్నీ జలమయం.
తెలంగాణ జ్యోతి, నర్సంపేట : ఈదరు గాలులు, ఉరుము లతో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నర్సంపేట లో భారీ వర్షం కురువడంతో నగరంలోని డ్రైనేజీలు ఉప్పొంగి రోడ్లపై భారీగా వర్షం నీళ్లు నిలిచాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురువగా గవర్నమెంట్ హాస్పిటల్, జయశ్రీ టాకీస్ ఎదురుగా ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.