ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం అధిపతి నూతన గృహప్రవేశం. 

ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం అధిపతి నూతన గృహప్రవేశం. 

– శుభాకాంక్షలు తెలిపిన ఎరువులు పురుగుమందుల డీలర్ల సంఘం అధ్యక్షులు మల్లికార్జున రావు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం పట్టణం శివాల యం వీధిలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం నిర్వాహకులు, యజమాని వద్ది శ్రీనాథ్ పటేల్ దంపతులు నూతన గృహప్రవేశం సందర్భంగా వెంకటాపురం మండలం ఎరువులు డీలర్ల సంఘం అధ్యక్షులు తోట మల్లికార్జునరావు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. నూతన గ్రుహ ప్రవేశం సందర్భంగా వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన ఎరువులు పురుగుమందుల డీలర్లు, బంధువులు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన గృహాం జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, పూజలు అనంతరం  స్వామి  ప్రసాదాలు స్వీకరించారు. నూతన గృహ యజమాని వద్ది శ్రీనాథ్ పటేల్ దంపతులకు ఈ సంధ్ ర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆహ్వానం మన్నించి హాజరై శుభాకాంక్షలు తెలిపిన, ప్రతి ఒక్కరికి పేరు,పేరునా నూతన గృహ యజమాని వద్ది శ్రీనాథ్ పటేల్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం అధిపతి నూతన గృహప్రవేశం. ”

Leave a comment