అకాల వర్షాలతో తడిసి ముద్దౌతున్న ధాన్యం రాశులు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల పరిధిలో కురుస్తున్న అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద దాన్యం రాశులను కాపాడుకోలేక రైతులు నానా తంటాలు పడుతు న్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వారం అవుతున్నా కొనుగోలు చేసె వారు లేక ఇబ్బందులు పోతున్నామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు వేడుకుంటున్నారు.
1 thought on “అకాల వర్షాలతో తడిసి ముద్దౌతున్న ధాన్యం రాశులు”