పోలీసుల అదుపులో గోల్డ్ నిందితుడు..?

పోలీసుల అదుపులో గోల్డ్ నిందితుడు..?

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంకులో రూ. 2కోట్లకు పైగా గోల్డ్ మాయం చేసి పరారీలో ఉన్న గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సహకరించిన బ్యాంకు మేనేజర్, సిబ్బందిని బ్యాంకు ఉన్నతాధికారులు డిప్యూటేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసుల విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ కొంతకాలంగా బ్యాంకు సమీపంలో గోల్డ్ షాపు నడుపుతున్నాడు.

పోలీసుల అదుపులో గోల్డ్ నిందితుడు..?