శ్రీపాదరావు స్మారకార్థం ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీపాదరావు స్మారకార్థం ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీపాదరావు స్మారకార్థం ఉచిత కంటి వైద్య శిబిరం

కాటారం, తెలంగాణ జ్యోతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు (దివంగత) స్మారకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని 7,8 తేదీలలో కాటారంలో ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శ్రీపాదరావు వర్ధంతి ఈనెల 13వ తేదీన వర్ధంతిని పురస్కరించుకొని పుష్పగిరి కంటి ఆసుపత్రి యాజ మాన్యం కాటారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించి ఉచిత కంటి అద్దాల పంపిణీ చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, శ్రీ పాద ట్రస్ట్ చైర్మన్ శ్రీనుబాబు ప్రారంభిస్తారు. ఈ అవకా శాన్ని పరిసర ప్రాంతలలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment