అంబేద్కర్ విగ్రహాన్ని చుట్టూ ముట్టిన రాజకీయ పార్టీల జెండాలు

అంబేద్కర్ విగ్రహాన్ని చుట్టూ ముట్టిన రాజకీయ పార్టీల జెండాలు

అంబేద్కర్ విగ్రహాన్ని చుట్టూ ముట్టిన రాజకీయ పార్టీల జెండాలు

– పట్టించుకోని దళిత సంఘాలు

వెంకటాపురం నూగూరు,  తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం గెస్ట్ హౌస్ ఎదురుగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన పాలు రాజకీయ పార్టీల జెండాలు రెపలాడుతున్నాయి. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్ఫించే సమయంలో నేతలు, అభిమానులు మెట్లు ఎక్కేందుకు, కట్టిన మెట్ల వద్ద గేటు ఏర్పాటు చేయకపోవడంతో కొంతమంది మతిస్థిమితం లేని వ్యక్తులు, ఇతరులు మెట్లు ఎక్కి అపవిత్రం చేస్తున్నారు. దళిత సంఘాలు, అంబేద్కర్ అభిమానులు, వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహం చుట్టూ శుభ్రం చేయాలని పలువురు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment