మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
– కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని గుర్రెవు ల గ్రామానికి చెందిన దాస్యం శ్రీనివాస్(70) అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను ఎస్ఐ ఓదా ర్చారు. మానవతా దృక్పథంతో దహన సంస్కరణల కోసం 5 వేల రూ. ఆర్థిక సహాయం అందజేశారు. కాకి డ్రెస్ మాటున కఠినత్వంమే కాదు కరుణ కూడా ఉంటుందని అని చాటి చెప్పిన మనుసున్న మారాజు ఎస్సై వెంకటేష్ అని గ్రామ ప్రజలు వారిని అభినందించారు.