మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
– వెంకటాపూర్ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు వెంకటాపురం మండలంలోని లక్ష్మీపురం (పట్వారిపల్లి) గ్రామంలో మారాపెల్లి రాజయ్య మృతిచెందగా మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ కుటుం బాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి 100 కేజీల ల బియ్యం, 10016 రూపాయలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గుగులోతు తిరుపతి, యూత్ అధ్యక్షులు యాదండ్ల రాకేష్, నాయకులు తెలుసురి ఓదెలు, అజ్మీరా దేవుసింగ్, భూక్యా కరణ్సింగ్, తనుగుల రాజు, డీజే సోని, ఆవుల రాజు, మాదారవేణి లింగస్వామి, దుస్సా రమేష్, తౌటం గణేష్, ఊరపెద్ది స్వామి, సమ్మయ్య, యాదండ్ల పెద్ద రవి, వెంకటేష్, కొమురయ్య, అనుమాండ్ల సత్యనారాయణరెడ్డి, పెంట సురేష్, రమేష్, పోరిక సమ్మయ్య, అజ్మీరా ఫణికుమార్, నారెడ్ల మధుకర్, కొండపర్తి రమేష్, ఎర్రోజు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.