మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన కంది మనోహర్ అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా పసర హై స్కూల్ పదవ తరగతి 2021-22 విద్యార్థులు సామూహికంగా సానుభూతి వ్యక్తం చేస్తూ మనోహర్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ. 37,500 అందించారు. తోటి మిత్రుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, రబ్బానీ, రమేష్, అజారుద్దీన్, శ్రీనివాస్, మల్లేష్, భరత్, సురేష్, రాంబాబు, సుఖ్య, రాజేందర్, నాగరాజు,కృష్ణ, శివకుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment