తాడ్వాయి మండలంలో ఘనంగా రైతు పండుగ 

Written by telangana jyothi

Published on:

తాడ్వాయి మండలంలో ఘనంగా రైతు పండుగ 

తాడ్వాయి, నవంబర్ 30, తెలంగాణ జ్యోతి: మండలం లోని తాడ్వాయి, నార్లాపూర్, నర్సాపూర్ రైతు వేదికలను అలంకరించి వాటి యందు రైతుపండుగ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రసంగం వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ద్వారా ప్రసారం చేశారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారులు శ్రీధర్, దుర్గ ప్రసాద్, రాజ్ కు మార్, జీవన్ రెడ్డి, అధికారులతోపాటు రైతులు పాల్గొన్నారు. 

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now