పంట పెట్టుబడి కోసం రైతుల అవస్థలు.
తెలంగాణ జ్యోతి, నర్సంపేట : ప్రస్తుత వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పంట పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను సంప్రదిస్తే వ్యాపారస్తులు వేసే అధిక వడ్డీలకు రైతులు జంకుతున్నారు. ఇదే క్రమంలో నర్సంపేట లో గురువారం సాయంత్రం ప్రైవేట్ బ్యాంకుల వద్ద బంగారం కొదవ పెట్టడం కోసం రైతులు బారులు తీరారు.