మేడారంలో ఒకరికి విద్యుత్ షాక్
ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారం జాతర జంపన్న వాగు సమీపంలో విద్యుత్ తీగలు తగిలి ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా ఈఎంటి మహబూబ్ నాయక్ ప్రథమ చికిత్స అందించగా ములుగు ఏరియా ఆసుపత్రికి పైలట్ ఉన్న తిరుపతి చేర్చారు.