ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు సెకన్ల పాటు భూకంపం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు సెకన్ల పాటు భూకంపం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు సెకన్ల పాటు భూకంపం

డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ ఉదయం 7:27  గంటల ప్రాంతంలో 3 సెకన్ల పాటు భూ ప్రకంపనాలు రేకెత్తాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటకి పరుగులు తీశారు. గ్రామస్తులు  తమ ఇండ్లలో పనులలో నిమగ్నమై ఉండగా 3 సెకండ్ల పాటు కంపించడంతో రేకుల ఇళ్లలో భారీగా శబ్దం రావడంతో  ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రతిరోజు ఇళ్లపై కోతులు వస్తున్న క్రమంలో అదే తరహాలో కూతురు వచ్చాయని అందరూ భావించిన చివరికి భూమి కంపించిందని నిర్ధారించుకున్నారు. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు