సీసీ రోడ్డు నిర్మాణమునకు దాతలు చేయూత
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం యొక్క అనుబంధ ఆలయమైన శ్రీ కట్ట మీది ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ మరియు ఆర్చి గేటు నుండి ప్రసాదశాల వరకు సి.సి. రోడ్డు నిర్మాణము చేశారు. ఇట్టి నిర్మాణానికి దాతలు గందేసిరి మధుసూదన్ కాలేశ్వరం మరియు సంతోష్ మంచిర్యాల వారు ఆర్థిక సహా యం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏ మారుతి, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.