ఆంజనేయ స్వామి భక్తుల ఇరుముడులు

ఆంజనేయ స్వామి భక్తుల ఇరుముడులు

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలం కేంద్రం లోని శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా 41, 21, 11 రోజుల మాలలు ధరించిన స్వాములు భక్తితో నిష్టగా ఉండి పూజలు నిర్వహించి శుక్రవారం ఇరుముడులు కట్టుకొని కొండగట్టు, భద్రాచలంలో కొలువైన అంజన్న సన్నిధికి బయలుదేరారు. ముందుగా  గ్రామ దేవతలను దర్శించుకొని పయనమయ్యారు.