తండ్రి శ్రీపాదరావు అడుగుజాడలోనే అభివృద్ధి కృషి

తండ్రి శ్రీపాదరావు అడుగుజాడలోనే అభివృద్ధి కృషి

తండ్రి శ్రీపాదరావు అడుగుజాడలోనే అభివృద్ధి కృషి

– వర్ధంతి రోజున శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, తెలంగాణజ్యోతి : మంథని నియోజకవర్గంలో తండ్రి శ్రీపాదరావు ఆశయాల సిద్ధించేందుకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన అడుగుజాడల్లోనే ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు శ్రీపాదరావు అమర్ హై అంటూ గొంతు ఎత్తి నినదిస్తుండగా కీర్తిశేషులు మాజీ స్పీకర్ శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కాటారం మండల కేంద్రంలో శ్రీపాదరావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి కరీంన గర్ మాజీ డిసిసి అధ్యక్షులు ఖడ్గం మృత్యుంజయం శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. జిల్లా, మండల కాంగ్రెస్, అను బంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు శ్రీపాదరావుకు నివాళు లు అర్పించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment