వరంగల్ ఎంజీఎంలో కరోన కలకలం…

వరంగల్ ఎంజీఎంలో కరోన కలకలం..?

నో మాస్క్ నో ఎంట్రీ అంటున్న అధికారులు

వరంగల్, డిసెంబర్ 21, తెలంగాణ జ్యోతి : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది ఎన్జీఎంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు అయినట్లు ప్రచారం జరుగుతుంది.  అయితే కేవలం అనుమానిత కేసుగా నమోదు చేసుకుందామని వ్యక్తి ఆరోగ్య నిలకడగానే ఉన్నది ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది ఇప్పటికే అధికా రులు ఎంజీఎం వచ్చే వారు మాస్కు తప్పనిసరిగా వినియోగించా లని ఆదేశాలు జారీ చేశారు మేడారం మహా జాతర 2024 ఫిబ్రవరి నెలలో ఉండడంతో కరోనా అంశం జాతరపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.