ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కాటారం మండలం కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, శంకరం పల్లి సర్పంచ్, అంగజాల అశోక్, ఓమ్ సింగ్, కొట్టే శ్రీహరి, కడారీ విక్రమ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అమీర్, దోమల రాజశేఖర్, పసుల మొగిలి, చీమల రాజు, దాదా మియా, గోనె శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు”

Leave a comment